చంద్రగిరి జనసేనలో ఏం జరుగుతోంది..?

చంద్రగిరి జనసేనలో ఏం జరుగుతోంది..?

TPT: చంద్రగిరి నియోజకవర్గంలో ఎదిగేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. అయితే అగ్రనేతల సహకారం అందడం లేదని క్యాడర్ వాపోతోంది. ఇన్‌ఛార్జ్ దేవర మనోహర్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు జిల్లా స్థాయి నేతలను ఆహ్వానిస్తున్నా రావడం లేదంట. పార్టీలో మంచి పేరు ఉన్న నాయకులు చంద్రగిరికి వచ్చి ప్రజలను ఆకట్టుకోపోతే ఎలా అని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.