PHCని తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

PHCని తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

ప్రకాశం: పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనిగిరి డిప్యూటీ DMHO డాక్టర్ సృజన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్లను, ఆసుపత్రిని పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఆసుపత్రిలో కాన్పుల శాతం కూడా పెంచాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.