ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు 5,667 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. రెండు గేట్ల ఎత్తివేత
➢ బోథ్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
➢ జైనథ్‌లో యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు
➢ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,57,242 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. 15 గేట్లు ఎత్తివేత