VIDEO: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
సిరిసిల్లలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష ఎలా జరుగుతుంది.. విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్నివస్తులు కల్పించాలని స్పష్టం చేశారు.