శాలిగౌరారంలోని 7 రోడ్లకు రూ.78 లక్షల నిధులు!

శాలిగౌరారంలోని 7 రోడ్లకు రూ.78 లక్షల నిధులు!

NLG: శాలిగౌరారం మండలంలో ఏడు గ్రామ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 78 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులు MGNREGS ద్వారా విడుదలయ్యాయి. మొత్తం 21 లింకు రోడ్లలో, ప్రస్తుతం ఒక రోడ్డు బీటీ రోడ్డుగా మారుతోంది. ఈ మరమ్మతుల వల్ల గ్రామీణుల ప్రయాణ బాధలు తొలగిపోనున్నాయి.