సైబర్ మోసాల నివారణకు సంయుక్త సమావేశం

సైబర్ మోసాల నివారణకు సంయుక్త సమావేశం

VSP: నగర పోలీసులు, RBI అంబుడ్స్‌మన్‌ సంయుక్తంగా సైబర్ మోసాల నిరోధంపై సమావేశమయ్యారు. గోల్డెన్ అవర్‌లో చర్యలు, ఆర్థిక అక్షరాస్యత, ప్రజల రక్షణపై శుక్రవారం చర్చించారు. సిబ్బందికి శిక్షణ, ప్రజల్లో అవగాహన కోసం ప్రణాళిక సిద్ధం చేశారు. CP శంఖబ్రాత బాగ్చీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అంబుడ్స్‌మన్‌ అధికారులు పాల్గొన్నారు.