జిల్లాలో 88 మందికి కౌన్సిలింగ్

జిల్లాలో 88 మందికి కౌన్సిలింగ్

MDK: జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ 88 మందిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించినట్లు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఏడు ఎఫ్ఐఆర్ కేసులు, 13 ఇ-పీటీ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. తూప్రాన్ సబ్ డివిజన్‌లో 52 మందిని, మెదక్ సబ్ డివిజన్‌లో 36 మందిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వివరించారు.