VIDEO: 108 సేవలకు తప్పని తిప్పలు..!
SRD: రోడ్డు బాగా లేకపోయినా ఎమర్జెన్సీ సేవలు మాత్రం తప్పడం లేదు. ఇలాంటి రోడ్డుపై వెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 108 వాహనం సేవలందిస్తోంది. కంగ్టి మండలం హోబా తండాలో ఈ రాత్రి అత్యవసర సేవలు అవసరం కాగా రాజరాం తాండ నుంచి 3 కిలోమీటర్ల దూరం బొడిగె రాళ్లు, గుంతలుదాటి అతి కష్టంమీద తండాకు108 వాహనం చేరుకుంది. అనంతరం పేషెంట్‌ను ఆసుపత్రికి తరలించారు.