చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పుంగనూరు మండల పరిధిలో ర్యాలీ, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: సీఐ సుబ్బారాయుడు
➢ ఏప్రిల్ 2న కాణిపాకంలో సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం: ఆలయ ఈవో పెంచల కిశోర్
➢ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు ఒక్కరోజులోనే రూ.3.25 కోట్ల ఆదాయం: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు
➢ పెనుమూరు మండలంలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో రైతులు