CBN నివాసంలో పూజలు.. ఫొటోలు పంచుకున్న లోకేష్
AP: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మిణి ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశారు.