‘హాల్ టికెట్లు ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’

‘హాల్ టికెట్లు ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’

PPM: ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్‌ టికెట్లు ఆన్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయని DEO బ్రహ్మాజీరావు గురువారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.bse.ap.gov.in, వాట్సాప్‌ గవర్నమెంట్‌-మనమిత్ర సర్వీసుల ద్వారా వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా హాల్‌ టికెట్‌ పొందడానికి HMలను కూడా సంప్రదించవచ్చన్నారు.