బిజ్జం పల్లెలో సీపీఎం ఆందోళన
VIDEO: బిజ్జంపల్లిలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ.. ఉదయగిరి -బండగానిపల్లె ఘాట్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు కల్వర్టులపై బ్రిడ్జిలు నిర్మించాలన్నారు.