రేపటి మంత్రి పర్యటన వివరాలు

రేపటి మంత్రి పర్యటన వివరాలు

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు కొలిమిగుండ్ల మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.