VIDEO: మెడికల్ క్యాంపు ఏర్పాటు పై వైద్యులు మైక్ ప్రచారం

VIDEO: మెడికల్ క్యాంపు ఏర్పాటు పై వైద్యులు మైక్ ప్రచారం

ELR: వేలూరుపాడు మండల కేంద్రంలో ఇవాళ వైద్యులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు మైక్ ప్రచారం చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుతం వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వైద్యులు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.