WWC ఫైనల్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే..?

WWC ఫైనల్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే..?

భారత్, సౌతాఫ్రికా తొలి వరల్డ్ కప్ కోసం మరికాసేపట్లో జరిగే టైటిల్ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే నవీ ముంబైలో ఇవాళ వర్షం పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వెదర్ రిపోర్ట్స్ పర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆట రద్దయినా రిజర్వ్ డే ఉంటుంది. రేపు కూడా ఆట సాధ్యం కాకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.