VIDEO: 'ఆర్డిటీనీ కాపాడుకుందాం'

ATP: ఈ నెల 17వ తేదీ సేవ్ ఆర్డిటి బైక్ ర్యాలీను జయప్రదం చేద్దాం అని అనంత మాజీ ఎంపీ రంగయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే సమస్త ఆర్డిటీ అని, ప్రజలకు ఫలాలను పంచే చెట్టును ఎవరైనా నరికేస్తారా అని ఇందుకు దీటుగా ప్రజలు కుల మతాలకు పార్టీలకు అతీతంగా సహాయం చేస్తున్న సమస్తను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.