నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 12PM
☞ పత్తి కొనుగోళ్లు నిలిపివేయొద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
☞ యాదగిరీశుని దర్శనానికి పోటేత్తిన భక్తులు..
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్
☞ కనగల్ మండలంలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
☞ జిల్లాలో ఇసుక కొరతతో నిలిచిపోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.. ఆందోళనలో లబ్ధిదారులు