జూన్ 2న ట్యాంక్ బండ్ పై కార్నివాల్

జూన్ 2న ట్యాంక్ బండ్ పై కార్నివాల్

HYD: తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సోమవారం సీఎస్ శాంతికుమారి తెలిపారు. “జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలూ ఏర్పాటు అవుతాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుంది