వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

PDPL: మంథని పట్టణానికి చెందిన శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని గంధం నగేష్, (55) వడ దెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. గురువారం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం ఇంటికి వచ్చే క్రమంలోఆకస్మాత్తుగా పడిపోయాడు. అది గమనించిన స్థానికులకు సభ్యులు తెలుపగా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.