ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తా

ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తా

VSP: తగరపువలస–ఆనందపురం జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా బుధవారం తెల్లవారుజామున పెద్దిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కేరళ లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.