టార్గెట్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

టార్గెట్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

W.G: ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో టార్గెట్ విధానాన్ని పెట్టడంతో కొన్ని చోట్ల రైతులు ధాన్యం అమ్మే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు అన్నారు. బుధవారం ఆచంట మండలం ఏ వేమవరంలో ఆయన పర్యటించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టార్గెట్‌తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.