గుమ్మడికాయలకు పెరిగిన డిమాండ్

గుమ్మడికాయలకు పెరిగిన డిమాండ్

ASR: మారేడుమిల్లిలో సంక్రాంతి వచ్చింది అంటే గుమ్మడికాయలకు డిమాండ్ పెరుగుతుంది. గిరిజనులు తమ ఇంటి పెరట్లో, చేలల్లో ఈ పాదులను పెంచుతారు. గతఏడాది 3కిలోల బరువు ఉన్న గుమ్మడికాయ రూ.30ఉండగా నేడు రెట్టింపు పలుకుతుందని రైతులు తెలిపారు. మారేడుమిల్లిలో పండే ఈ కాయలను సంక్రాంతికి డిమాండ్ సందర్భంగా రాజమండ్రి, రావులపాలెం భీమవరం మార్కెట్‌కి వెళ్తాయని రైతులు తెలిపారు.