VIDEO: రైతు బజార్లో స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు

VIDEO: రైతు బజార్లో స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు

KKD: రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. దేశవాళీ టమాట రూ. 20 ఉండగా చిన్నవి రూ.18, నీటి వంకాయలు కేజీ రూ.46, మెట్ట వంకాయలు 50, దొమ్మేరు వంకాయలు రూ.50, బెండకాయలు కేజీ రూ 20, కాకరకాయ రూ 26, పందిరి బీర 38, క్యాబేజీ 28, క్యారెట్ 46, దొండకాయ 32 రూపాయలు ధర పలుకుతున్నాయి. కలకత్తా బంగాళదుంపల కేజీలు 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.