రంగంలోకి పాకిస్తాన్.. రాయబారం ఫలిస్తుందా?

రంగంలోకి పాకిస్తాన్.. రాయబారం ఫలిస్తుందా?

అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ట్రంప్ విజ్ఞప్తి మేరకు పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరు ఇరాన్ నేతలను హిట్ లిస్ట్ నుంచి తీసేయాలని పాక్ కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేస్తూ.. తాడోపేడో తేల్చుకుంటామంటూ హెచ్చరికలు చేస్తోంది.