VIDEO: అన్నా క్యాంటీన్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసీన ఎమ్మెల్యే

VIDEO: అన్నా క్యాంటీన్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసీన ఎమ్మెల్యే

NLR: వింజమూరు తహశీల్దార్ కార్యాలయ సమీపంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.