నెల్లూరు జిల్లా అభివృద్ధిపై మంత్రుల కీలక భేటీ

NLR: అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సమావేశమయ్యారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. కాగా, మంత్రి ఆనం ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీ జిల్లా అభివృద్ధికి దోహదపడే అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.