ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ చోదక శక్త: మోదీ

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ చోదక శక్త: మోదీ

క్యూ2లో జీడీపీ 8.2 శాతం నమోదు కావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది కేవలం నంబర్ మాత్రమే కాదని, మన బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థకు సూచిక అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ చోదక శక్తి అనే సందేశాన్ని తీసుకెళ్తోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3 శాతం, జీ7 ఆర్థిక వ్యవస్థలు 1.5 శాతం చొప్పున సగటు వృద్ధిని నమోదు చేస్తోందన్నారు.