జనాభా లెక్కల సేకరణపై అవగాహన

జనాభా లెక్కల సేకరణపై అవగాహన

MNCL: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2027 జనాభా లెక్కల నిర్వహణకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ మేరకు 318 మంది ఎన్యూమరేటర్లు, 58 మంది సూపర్వైజర్లను నియమించారు. సోమవారం స్థానిక కార్మెల్ స్కూల్లో జనాభా లెక్కల సేకరణ విధానం, డిజిటల్ పద్ధతులు, సమాచార గోప్యత ఖచ్చితత్వంపై అవగాహన కల్పించారు.