నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYD కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది. 'అఖండ' మూవీ ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.