VIDEO: నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన జిల్లా అబ్జర్వర్

VIDEO: నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన జిల్లా అబ్జర్వర్

SRD: ఖేడ్ మండలం వెంకటాపూర్ క్లస్టర్‌లో నామినేషన్ల పక్రియను జిల్లా జనరల్ అబ్జర్వర్ కార్తీక్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి నేడు పరిశీలించారు. గత రెండు రోజులు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు వేసిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు ముగిశాక వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు.