VIDEO: రఘునాథపాలెం మండలంలో భారీ వర్షం

VIDEO: రఘునాథపాలెం మండలంలో భారీ వర్షం

KMM: రఘునాథపాలెం మండలంలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. రాంక్యాతండా, హర్యతండా, బాబాజీతండా, పరికలబోడుతండా, బాధ్యతండా, జింకలతండా, మంచుకొండ, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో సుమారు అర్థ గంట మేర భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.