హస్తినాపురం సీసీ రోడ్ కోసం నిధులు ఆమోదం

హస్తినాపురం సీసీ రోడ్ కోసం నిధులు ఆమోదం

RR: LB నగర్ పరిధిలోని హస్తినాపురం అభివృద్ధి పనులకు రూ.64లక్షల నిధులు మంజూరు అయ్యాయి. స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బానోతు సుజాత నాయక్ తెలిపారు. దేవకమ్మతోటలో సీసీ రోడ్ కోసం జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆమోదం ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధు యాష్కి గౌడ్ సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.