'చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాము'

'చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాము'

కృష్ణా: చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు తెలిపారు. సోమవారం మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వద్ద నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.