11 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేయని గిల్

11 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేయని గిల్

శుభ్‌మన్ గిల్ పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గత 11 T20 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో(20, 10, 5, 47, 29, 4, 12), తాజాగా ఆసీస్ సిరీస్‌లో(37, 5, 15, 46) పరుగులు చేసినప్పటికీ, వాటిని భారీ స్కోర్‌లుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. దీంతో గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను తిరిగి ఓపెనర్‌గా ఆడించాలని కామెంట్లు చేస్తున్నారు.