నీట్ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన యువతి

SKLM: ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో మందస మండలం చిన్నదున్నూరు గ్రామానికి చెందిన లబ్బ మానస సత్తా చాటింది. వెంకటేష్, తులసమ్మల ప్రధమ పుత్రికైన మానస నీట్ ఎంట్రన్స్‌లో ఆల్ ఇండియా 40,245 ర్యాంక్‌తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,000 లోపు ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచింది. ఫస్ట్ ఫేజ్ ఫలితాలలో రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ప్రవేశం పొందింది.