GPOలకు నియామక పత్రాలు అందచేసిన కలెక్టర్

GDWL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలుకై GPOల నియామకాలలో భాగంగా, రెవెన్యూ శాఖలో ఎంపికైన గ్రామ పాలనాధికారులకు, అదనపు కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ BM సంతోష్ GPOలకు నియామక పత్రాలను అందచేశారు. GPOలు వారి విధులను పక్షపాతం లేకుండా నిస్పక్ష పాతంగా నిర్వహించాలని అన్నారు.