కేరళ వంటకాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి..
HYD: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద కొనసాగుతున్న భారతీయ మేళలో కేరళ వంటకాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన వంటకాల రుచి చూసిన తెలంగాణ ప్రజలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వివిధ ప్రాంతాలకు చెందిన చెఫ్ మాస్టర్లు రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరై వంటకాలు చేస్తున్నారు. సుప్రియ, నవజ్యోతి, సీతారాం ఇందులో పాల్గొన్నారు.