'పేరుపాలెం బీచ్‌లో న్యూఇయర్ వేడుకలు'
W.G: పేరుపాలెం బీచ్‌లో ఈ నెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు అన్నారు. నిన్న పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.