శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ప్రత్యేక అలంకరణ
➢ మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు
➢ కుశాల పురంలో 10.5 కిలోల గంజాయి స్వాధీనం
➢ నారాయణపురం రెవిన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు: సీఐటీయు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు