కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట..

కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మరో రెండు గ్యారెంటీలైన మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం సంతోషించదగిన విషయని.. కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్ద పీట వేస్తారని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి అన్నారు.