తుళ్లూరు CRDAలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తుళ్లూరు CRDAలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

GNTR: తుళ్లూరు CRDAలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. రాజధాని 29 గ్రామాల్లోని భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీల రూపంలో వినతి పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌లు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. అనంతరం వారు స్వయంగా అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.