నరసరావుపేటలో స్కూల్ వార్షికోత్సవం

నరసరావుపేటలో స్కూల్ వార్షికోత్సవం

PLD: నరసరావుపేటలోని కాసు కల్చరల్ ఫంక్షన్ హాల్‌లో బెస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 38వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఉపాధ్యాయుల సేవలు, తల్లిదండ్రుల సహకారం ప్రశంసించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.