VIDEO: టీడీపీ వర్గీయుల దాడి.. వైసీపీ నేతలకు గాయాలు
ATP: యాడికి మండలం వెంగన్నపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలు లక్ష్మీనాథ్, వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. గాయపడిన వారిని ఆయన ఆసుపత్రిలో పరామర్శించారు.