లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి
MDCL: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఈ పథకాలు ఎంతో దోహద పడతాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.