1987 నుండి టిీడీపీకే తన ఓటు

1987 నుండి టిీడీపీకే తన ఓటు

KDP: బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరు గ్రామంలో నివాసి తిప్పన సూర్య నారాయణ నాయుడుకి తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని అభిమానం. పార్టీ కోసం ఎన్నికల సమయంలో 7 కేసులున్న భయపడకుండా నేటికీ పార్టీ బూత్ ఏజెంట్‌గానే కొనసాగుతున్నారు. 1987లో ఓటు హక్కు వచ్చినప్పటి నుండి నేటి వరకు టీడీపీ కోసం కష్టపడి తన ఓటును ఇతర పార్టీకి వెయ్యనటువంటి టీడీపీ కార్యకర్తగా ఉన్నట్లు నారాయణ తెలిపారు.