వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
WNP: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహణకు ప్రభుత్వం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు.ఆసక్తి కలిగిన సీనియర్ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యా యులు ఈనెల 22 లోపు కలెక్టరేట్లోని డీవైస్‌వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 24 నుంచి జూన్ 7 వరకు శిక్షణ ఉంటుందన్నరు.