నెల జీతం ఉన్నవారికే పర్సనల్ లోన్లా..?

నెల జీతం ఉన్నవారికే పర్సనల్ లోన్లా..?

ఉద్యోగం ఉన్నవారికే వ్యక్తిగత రుణాలు ఇస్తారనేది చాలామందిలో అపోహ ఉంటుంది. కానీ ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందేవారు, వ్యాపారం చేసేవారు కూడా పర్సనల్ లోన్ పొందొచ్చు. లోన్ తీసుకునేవారి ఆదాయం స్థిరంగా ఉందా? రీపేమెంట్ చేసే సామర్థ్యం ఉందా? అన్నవే బ్యాంకులు చూస్తాయి. ఇందుకు ITRలు, బిజినెస్ ఇన్‌కమ్ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది.