మంత్రి వెంకటరెడ్డి నేటి పర్యటన వివరాలు ఇవే..!

మంత్రి వెంకటరెడ్డి నేటి పర్యటన వివరాలు ఇవే..!

నల్లగొండలో నేడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి ఇందిరా భవన్‌కు చేరుకుని స్థానిక ప్రజలు, నాయకులను కలుస్తారు. అనంతరం 9:30–10 గంటలలో మన్యంచెలకలోని అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.