HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: రైతు భరోసా నిధులు విడుదల
✦ కాళేశ్వరం ఆలయాభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
✦ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలి: కేసీఆర్
✦ ఏపీకి 1,805 కోట్లు విడుదల చేసిన కేంద్రం
✦ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్
✦ టీవీకే విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు
✦ JEE మెయిన్స్ సెషన్-2 ఫలితాలు విడుదల