నీటి సమస్య రాకుండా బోరు

నీటి సమస్య రాకుండా బోరు

MBNR: నవాబ్ పేట్ మండలం కారుకొండ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల కారణంగా అప్పుడప్పుడు గ్రామ ప్రజలకు తాగు నీటి సమస్య రావడం, అదేవిధంగా వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామ సర్పంచ్ ఆళ్ల సంతోషి భూపాల్ రెడ్డి గ్రామంలో రెండుచోట్ల బోరు వేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలీస్ రాములు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.